PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TB Control Office లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ ఆఫీస్, నెల్లూరు సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డిటిసీఓ, నెల్లూరు.

ఉద్యోగం : టీబీ హెల్త్ విజిట‌ర్.

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి, గ్రాడ్యుయేష‌న్.

జీతం : 21,900 నెలకు

ఖాళీలు : 3

ప‌నిచేయాల్సిన ప్రాంతం : నెల్లూరు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికి – 500

ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా..

దరఖాస్తు స్వీకరణ తేది : 4-4-2022

చివరి తేది : 18-4-2022

అడ్ర‌స్ : the District TB Control Office Nellore

అధికారిక వెబ్ సైట్ : spsnellore.ap.gov.in

About Author