PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విక్టోరియా హాస్పిట‌ల్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గ‌వ‌ర్నమెంట్ విక్టోరియా హాస్పిట‌ల్, విశాఖ‌ప‌ట్నం సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : గ‌వ‌ర్న‌మెంట్ విక్టోరియా ఆస్ప‌త్రి, విశాఖ‌ప‌ట్నం.

ఉద్యోగం : ఆప‌రేష‌న్ థియేట‌ర్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి.

జీతం : 17500 నెలకు

ఖాళీలు : 6

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికి – 300

ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా..

దరఖాస్తు స్వీకరణ తేది : 4-4-2022

చివరి తేది : 11-4-2022

అడ్ర‌స్ : the Office of the Superintendent, Government Victoria Hospital Visakhapatnam

అధికారిక వెబ్ సైట్ : visakhapatnam.ap.gov.in

About Author