కంటి ఆస్పత్రి లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : గవర్నమెంట్ రిజినల్ ఐ హాస్పిటల్, విశాఖపట్నం సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : గవర్నమెంట్ రీజినల్ ఐ ఆస్పత్రి, విశాఖపట్నం.
ఉద్యోగం : ఆప్టోమెట్రిస్ట్, రిఫ్రాక్షనిస్ట్.
విద్యార్హత : 12వ తరగతి, డిప్లొమ, బీఎస్సీ.
జీతం : నిబంధనల మేరకు
ఖాళీలు : 7
పనిచేయాల్సిన ప్రాంతం : విశాఖపట్నం, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : అందరికి – 300
ఎంపిక విధానం : వెయిటేజ్ ఆధారంగా, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 5-4-2022
చివరి తేది : 10-4-2022
అడ్రస్ : the Govt. Regional Eye Hospital, Visakhapatnam.
అధికారిక వెబ్ సైట్ : visakhapatnam.ap.gov.in