PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏఐవైఎఫ్​ ఆధ్వర్యంలో… జిల్లాస్థాయి క్రికెట్​ టోర్నమెంట్​

1 min read

పల్లెవెలుగు వెబ్​: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామం లో ఉగాది పండుగ సందర్భంగా అఖిలభారత యువజన సమైక్య ఏ ఐ వై ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో జూటూరు వర్సెస్ కైరుప్పల ఇరు జట్లు తలపడగా జూటూరు జట్టు మొదటి బహుమతి 15,000 రూపాయలు  సిపిఐ మండల కార్యదర్శి విరుపాక్షి అందజేశారు రెండవ బహుమతి శ్రీ హనుమాన్ యూత్ టీం కి 10000 రూపాయలు సిపిఐ నాయకులు ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అంగడి వీరేశ్ శ్రీనివాసులు అందజేశారు బెస్ట్ బ్యాట్ మెన్ నవీన్ కి వెయ్యి రూపాయలు బోయ గోపాల్ బెస్ట్ బౌలర్ బిల్లా కి బి కే వీరభద్ర వేయి రూపాయలు బహుమతులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ గ్రామ శాఖ అధ్యక్షులు కార్యదర్శి సందప్ప రమేష్ ఏఐవైఎఫ్ నాయకులు సుధాకర్ మనో వినోద్ ధనంజయ రామకృష్ణ  ఎస్ ఎఫ్ నాయకులు అల్తాఫ్ నవీన్ కాశీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author