PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘నిట్’ వ‌రంగ‌ల్ లో టీచింగ్ ఫ్యాకల్టీ జాబ్స్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ- వ‌రంగ‌ల్ వివిధ విభాగాల్లో టీచింగ్ ఫ్యాకల్టీ రిక్రూట్ మెంట్ కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు చివ‌రి తేదిలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ: నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ- వ‌రంగ‌ల్
ఉద్యోగం: టీచింగ్ ఫ్యాక‌ల్టీ
పనిచేయాల్సిన ప్రాంతం: వ‌రంగ‌ల్
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
జాబ్ కేట‌గిరి: ఇన్స్టిట్యూట్ జాబ్స్
విద్యార్హత‌: బీఈ, బీటెక్, ఎమ్ఈ, ఎమ్ టెక్, పీహెచ్డీ.
వ‌యోప‌రిమితి: నిబంధ‌న‌ల మేర‌కు
ద‌రఖాస్తు రుసుం: ఉచితం
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది: 7-4-2021
చివ‌రి తేది : 15-4-2021
అధికారిక వెబ్ సైట్: www.nitw.ac.in

About Author