కొత్త మంత్రుల శాఖలు ఇవే !
1 min readపల్లెవెలుగువెబ్ : కొత్త మంత్రివర్గం ఖరారైంది. మంత్రులకు శాఖలను కూడా కేటాయించారు. ఏపీ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎం పదవులు వరించాయి. మరోసారి దళిత మహిళకు హోంశాఖ కేటాయించారు. అంజాద్ బాషాకు మరోసారి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు.
మంత్రులు – శాఖలు
- అంజాద్ బాషాకు మరోసారి డిప్యూటీ సీఎం పదవి
- డిప్యూటీ సీఎంలుగా రాజన్న దొర, ముత్యాలనాయుడు
- డిప్యూటీ సీఎంలుగా కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి
- రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు- ధర్మాన ప్రసాదరావు
- సీదిరి అప్పలరాజు- మత్స్య, పశు సంవర్థకశాఖ
- బొత్స సత్యనారాయణ- విద్యాశాఖ
- రాజన్నదొర- గిరిజన సంక్షేమశాఖ, డిప్యూటీ సీఎం
- గుడివాడ అమర్నాథ్- పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడులు, వాణిజ్యశాఖ
- ముత్యాలనాయుడు- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, డిప్యూటీ సీఎం
- దాడిశెట్టి రాజా- రోడ్లు, భవనాలశాఖ, పినిపె విశ్వరూప్- రవాణాశాఖ
- వేణుగోపాలకృష్ణ- బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, ఐఅండ్‌పీఆర్
- తానేటి వనిత- హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ
- కారుమూరి నాగేశ్వరరావు- పౌర సరఫరాలు, వినియోగదారులశాఖ
- కొట్టు సత్యనారాయణ- డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ
- జోగి రమేష్- గృహ నిర్మాణం, మేరుగ నాగార్జున- సాంఘిక సంక్షేమం
- విడదల రజిని- వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య
- అంబటి రాంబాబు- జలవనరులశాఖ
- ఆదిమూలపు సురేష్- మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్
- కాకాని గోవర్థన్‌రెడ్డి- వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్
- పెద్దిరెడ్డి- విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ, పర్యావరణం
- ఆర్కే రోజా- టూరిజం, సాంస్కృతిక, యువజనశాఖ
- అంజాద్ బాషా- డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమం
- బుగ్గన రాజేంద్రనాథ్- ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్యపన్నులు, అసెంబ్లీ
- ఉషా శ్రీచరణ్ – స్త్రీ , శిశు సంక్షేమ శాఖ