APVVPలో ఉద్యోగాలు.. నేడే చివరి తేది
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపివివిపి
ఉద్యోగం : సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్.
విద్యార్హత : పీజీ డిప్లొమ \ డిగ్రీ, డీఎన్బీ.
జీతం : 53,500 నెలకు
ఖాళీలు : 554
పనిచేయాల్సిన ప్రాంతం : ఆంధ్రప్రదేశ్.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఓసీ, బీసీ – 1500
ఎస్సీ,ఎస్టీ – 1000
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 5-4-2022
చివరి తేది : 12-4-2022
అధికారిక వెబ్ సైట్ : hmfw.ap.gov.in