PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NICDIT లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇండ‌స్ట్రీయ‌ల్ కారిడార్ డెవ‌ల‌ప్ మెంట్ అండ్ ఇంప్లిమెంటేష‌న్ ట్ర‌స్ట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఐసీడీఐటీ

ఉద్యోగం : క‌ంపెనీ సెక్ర‌ట‌రీ, మేనేజ‌ర్.

విద్యార్హ‌త : సీఏ, సీఎస్, డిగ్రీ, ఎల్ఎల్బీ, బీఎల్, ఎంబీఏ

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 4

ప‌నిచేయాల్సిన ప్రాంతం : గుంటూరు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 12-4-2022

చివరి తేది : 18-4-2022

అధికారిక వెబ్ సైట్ : apiic.in

ఈమెయిల్ : [email protected]

About Author