PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DCHS Nellore రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ కోఆర్డినేట‌ర్ ఆఫ్ హాస్పిట‌ల్ స‌ర్వీస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డీసీహెచ్ఎస్, నెల్లూరు.

ఉద్యోగం : రేడియోగ్రాఫ‌ర్, ప్లంబ‌ర్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ, 12వ త‌ర‌గ‌తి, బీఎస్సీ, బీఎ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 11

ప‌నిచేయాల్సిన ప్రాంతం : నెల్లూరు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 300
ఓసీ – 500

ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా..

దరఖాస్తు స్వీకరణ తేది : 12-04-2022

చివరి తేది : 18-4-2022

అడ్ర‌స్ : the Office of the District Coordinator of Hospital Services (APVVP), S.P.S.R. Nellore District.

అధికారిక వెబ్ సైట్ : spsnellore.ap.gov.in

About Author