ఏపీవీవీపీ శ్రీకాకుళంలో ఉద్యోగాలు.. నేడే చివరి తేది
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపీవీవీపీ
ఉద్యోగం : కౌన్సలర్, ప్లంబర్.
విద్యార్హత : పదో తరగతి, ఐటీఐ, బీఏ.
జీతం : 15,000 – 21500 నెలకు
ఖాళీలు : 3
పనిచేయాల్సిన ప్రాంతం : శ్రీకాకుళం, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, బీసీ – 300
ఓసీ – 500
ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా..
దరఖాస్తు స్వీకరణ తేది : 16-4-2022
చివరి తేది : 18-4-2022
అడ్రస్ : the Office of the District Coordinator of Hospital Services (APVVP), Srikakulam
అధికారిక వెబ్ సైట్ : srikakulam.ap.gov.in