PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CMETలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట‌ర్ ఫ‌ర్ మెటీరియ‌ల్స్ ఫ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ టెక్నాల‌జీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : సిఎమ్ఈటీ

ఉద్యోగం : ప‌్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ స్టాఫ్.

విద్యార్హ‌త : బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ.

జీతం : 18,000 – 25,000/- నెల‌కు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 19-4-2022

చివరి తేది : 28-4-2022

అడ్రస్ : C-MET, Hyderabad

అధికారిక వెబ్ సైట్ : cmet.gov.in

About Author