PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రేపు ఏపీపీఎస్సీ కార్యాల‌యం ముట్ట‌డి !

1 min read

పల్లెవెలుగువెబ్ : నిరుద్యోగ స‌మ‌స్య ప‌రిష్కారానికై బీజేపీ యువ‌మోర్చా ఆందోళ‌న‌కు సిద్ధ‌మైంది. రేపు విజయవాడలో ఏపీపీఎస్సీ ఆఫీస్‌ ముట్టడికి యువమోర్చా పిలుపు నిచ్చింది. నిరుద్యోగ సమస్య పరిష్కారంలో ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేయనున్నారు. జాబ్‌ క్యాలెండర్ రిలీజ్‌ చేసి 9 నెలలైనా నోటిఫికేషన్ ఇవ్వకపోవడంపై నిరసనకు దిగుతున్నారు. వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్‌ చేయనున్నారు.

                                            

About Author