సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు ?
1 min readపల్లెవెలుగువెబ్ : నెల్లూరు కోర్టులో చోరీ ఘటనపై ప్రభుత్వాన్ని టీడీపీ నేత వర్లరామయ్య ప్రశ్నించారు. ప్రభుత్వం ఎందుకు సీబీఐ దర్యాప్తు కోరడంలేదు?: అని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. అలాగే ఘటన ద్వారా లబ్ధిపొందే కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పోలీసులు ఇంతవరకు ఎందుకు విచారించలేదు? అని ఆయన ప్రశ్నించారు. డీజీపీ ఇప్పటికైనా జరిగిన దర్యాప్తును సీనియర్ అధికారితో పునఃసమీక్ష చేయించి, న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడేలా చూడాలన్నారు.