PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ్యాగీ ల‌వ‌ర్స్ కు షాక్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మ‌్యాగీ ల‌వ‌ర్స్ కు నెస్లే సంస్థ షాక్ ఇచ్చింది. అనూహ్యంగా మ్యాగీ ధ‌ర‌లు పెంచింది. నెస్లే సంస్థ మార్చిలో మ్యాగీ ధరల్ని 9 నుంచి 16 శాతం పెంచింది. ఇప్పుడు ఆ ధరల్ని మరింత పెంచనున్నట్లు నెస్లే ఇండియా వెల్లడించింది. మ్యాగీతో పాటు నెస్లే తయారు చేస‍్తున్న కిట్‌ కాట్‌, నెస్‌కెఫే కాఫీ ధరలు పెరగనున్నట్లు నెస్లే సీఈఓ ష్నీడర్‌ చెప్పారంటూ ఓ అంతర్జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. ముడి సరుకు, ఫ్యూయల్‌, ట్రాన్స్‌ పోర్ట్‌, వర్క్‌ర్లకు ఇచ్చే వేతనాలు భారీగా పెరిగడం వల్లే వరుసగా మ్యాగీ ధరలు పెరగడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

                                          

About Author