PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

UPSC రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : యూపీఎస్సీ

ఉద్యోగం : అసిస్టెంట్ కెమిస్ట్, జియోఫిజిస్ట్.

విద్యార్హ‌త : డిగ్రీ, బీఈ, బీటెక్, ఎండీ.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 67

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
ఇత‌రుల‌కు – 200

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్స్, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్, మెడిక‌ల్ స్టాండ‌ర్ట్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ , ప‌ర్స‌నాలిటీ టెస్ట్, ఫైన‌ల్ సెల‌క్ష‌న్, మెరిట్.

దరఖాస్తు స్వీకరణ తేది : 23-4-2022

చివరి తేది : 12-5-2022

అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in

About Author