PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IMUలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ మారిటైమ్ యూనివర్శిటీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐఎమ్ యూ

ఉద్యోగం : క్యాంపస్ డైరెక్టర్.

విద్యార్హ‌త : పీహెచ్డీ ఇన్ ఇంజినీరింగ్.

జీతం : నిబంధనల మేరకు

ఖాళీలు : 3

ప‌నిచేయాల్సిన ప్రాంతం : కోల్ కత, విశాఖపట్నం, కొచి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ ​​​​ ​​​​​​​​- 700
మిగిలిన వారికి ​ ​-1​​000

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 27-04-2022

చివరి తేది : 10-6-2022

అధికారిక వెబ్ సైట్ : imu.edu.in

About Author