PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Sports Authority of Indiaలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : స‌్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా

ఉద్యోగం : య‌ంగ్ ప్రొషెష‌న‌ల్స్.

విద్యార్హ‌త : పీజీ,ఎంబీఏ.

జీతం : 40000-60000 నెల‌కు.

ఖాళీలు : 50

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఢిల్లీ , న్యూఢిల్లీ -ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 27-04-2022

చివరి తేది : 12-5-2022

అధికారిక వెబ్ సైట్ : sportsauthorityofindia.nic.in

About Author