PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌వ‌న్ హ‌న్స్ అమ్మ‌కానికి సిద్ధం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేంద్ర ప్రభుత్వం మ‌రో ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ను అమ్మేందుకు సిద్ధ‌మైంది. హెలికాప్టర్ సర్వీస్ ప్రొవైడర్ పవన్ హన్స్ లిమిటెడ్ ను స్టార్‌ 9 మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అమ్మేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. పవన్ హన్స్‌లో కేంద్రప్రభుత్వానికి 51 శాతం వాటా ఉండగా, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌కు 49 శాతం మేర ఇందులో వాటాలు ఉన్నాయి. అయితే వరుస నష్టాలతో కేంద్రం పవన్‌ హన్స్‌లో వాటాను ఉపసంహరించుకునేందుకు సిద్ధం కాగా..ఇప్పటికే ఓఎన్జీసీ సైతం తన వాటాను కేంద్రం నిర్ణయించిన వాటాకే అమ్మేందుకు సిద్ధమైంది.

                                           

About Author