PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కైరుప్పలలో మే డే వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్​:ఆస్పరి మండలం కైరుప్పల గ్రామం లో మేడే 136 వార్షికోత్సవం సందర్భంగా సిపిఐ మరియు ఏఐటీయూసీ హమాలీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య గారు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమెరికాలో చికాగో మహానగరంలో కార్మికుల పై వ్యక్తి చాకిరి కి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించి పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడిన 24 గంటల పని దినాలను 8:00 పని దినాలు కోసం పోరాడి ఎందరో మహానుభావులు రక్తం చిందించే ఎరుపెక్కిన ఎర్ర జెండా సాక్షిగా కార్మికులు సాధించుకున్న కార్మిక చట్టాలను నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నారు వాటికి వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించాలన్నారు కేంద్ర లో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికుల సాధించుకున్న 44 చట్టాలను నాలుగు లేబర్ కోడు కుదించడం చాలా దుర్మార్గమైన ఆలోచన దీనివల్ల కార్మికులకు తీవ్ర ఇబ్బంది గురవుతారని తక్షణమే 4 లేబర్ కోడ్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను కార్మిక సమస్యల ను రైతు సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా వైఫల్యం చెందాయి అన్నారు పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ఇంటి పన్ను నీటి పన్ను విద్యుత్ ఛార్జీలను మరియు బస్సు చార్జీలను తగ్గించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు హెచ్చరిక మే 9 వ తేదీ రాష్ట్ర సెక్రెటరీ ముట్టడిని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య గారు సి పి ఐ ఏ ఐ టి యు సి ప్రజాసంఘాల కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది అనంతరం మేడే సందర్భంగా గా కైరుప్పల గ్రామం ఎస్సీ కాలనీ లో సిపిఐ నూతన జండా ఆవిష్కరణ గిడ్డయ్య గారు ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఐ మండల కార్యదర్శి విరూపాక్ష అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఎక్స్ సర్పంచ్  saravana ఎక్స్ ఎంపిటిసి రవీంద్ర సిపిఐ నాయకులు సుంకన్న శ్రీనివాసులు గ్రామ శాఖ కార్యదర్శులు అంగడి వీరేశ్ మానే కింద వెంకటేష్ ఉప సర్పంచ్ వెంకటేష్ నాయకులు వీరేష్ గోపాలు ముద్దు రంగన్న ఉరుకుందు తిక్కయ్య పులికొండ  రంగన్న ఆవులన్న నాగన్న హమాలీ సంఘం నాయకులు శ్రీనివాసులు సురేషు వీరేష్ బిల్లా రంగన్న ఏఐవైఎఫ్ నాయకులు రమేషు నాగేష్ భాష తదితరులు పాల్గొన్నారు.

About Author