రష్యా అధ్యక్షుడిగా పుతిన్ తప్పుకోనున్నారా ?
1 min readపల్లెవెలుగువెబ్ : రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం బాగా లేదని అనేక వార్తలు వస్తున్నాయి. త్వరలో ఆయనకు క్యాన్సర్ చికిత్స జరగవచ్చని, దాంతో తాత్కాలికంగా తన అధికారాన్ని మరొకరికి ఇచ్చేస్తారని అమెరికాకు చెందిన ఒక వార్తా సంస్థ కథనం వెలువరించింది. దీనిపై రష్యా కానీ, రష్యాకు చెందిన మీడియా కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.