PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐదేళ్ల త‌ర్వాత తల్లిని కలుసుకున్న ముఖ్య‌మంత్రి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఐదేళ్ల తర్వాత త‌న తల్లిని కలుసుకున్నారు. ఉత్తరాఖండ్‌లో మూడు రోజుల పర్యటనలో ఉన్న యోగి పౌరి గర్హ్వాల్ జిల్లాలోని తన సొంతూరు పంచూరుకు వెళ్లారు. తన తల్లి సావిత్రి దేవితో పాటు ఇతర కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. యోగి తన సొంతూరును 2017 ఫిబ్రవరిలో సందర్శించారు.

                                          

About Author