PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NCESS లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ఎర్త్ సైన్స్ స్ట‌డీస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్సీఈఎస్ఎస్

ఉద్యోగం : సైంటిస్ట్ బి (లైబ్రెరియ‌న్)

విద్యార్హ‌త : మాస్ట‌ర్ డిగ్రీ ఇన్ లైబ్ర‌రీ సైన్స్, ఎమ్.ఎల్ఐబీ.ఐ.ఎస్సీ

జీతం : 56100-177500 నెలకు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 03-05-2022

చివరి తేది : 10-6-2022

అధికారిక వెబ్ సైట్ : ncess.gov.in

About Author