PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అపోలో ఫార్మసీ కొత్త రిక్రూట్ మెంట్

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్: అపోలో ఫార్మసీ సంస్థ ఫార్మాసిస్ట్ ఉద్యోగాల కోసం ఇంట‌ర్య్వూల‌కు ఆహ్వానిస్తోంది. అర్హత గ‌ల అభ్యర్థులు స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఇంట‌ర్వ్యూలు ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ ఆధ్వర్యంలో జ‌రుగుతాయి.
సంస్థ: అపోలో ఫార్మసి
ఉద్యోగం: ఫార్మాసిస్టు\ ఫార్మసి అసిస్టెంట్\ ఫార్మ ట్రైనీలు
విద్యార్హత‌: బీ ఫార్మసి\డీ ఫార్మసి\ఎమ్ ఫార్మసి లేదా 10 వ‌త‌ర‌గ‌తి నుంచి డిగ్రీ పూర్తీ అయిన కొత్త అభ్యర్థులు కూడ హాజ‌రు కావొచ్చు.
ఇంట‌ర్వ్యూ తేది: 20-4-2021
రిజిస్ట్రేష‌న్ తేది: 18-4-2021
ట్రైనింగ్ : 5 రోజుల పాటు ఉద్యోగానికి సంబంధించిన శిక్షణ ఇస్తారు.
జీతం: ఫార్మాసిస్ట్ : పురుషులు లేదా మ‌హిళ‌లు: రూ.11,500 నుంచి రూ. 15000 వ‌ర‌కు. మిగిలిన స‌దుపాయాలు అద‌నం.
ఫార్మసి అసిస్టెంట్: కేవ‌లం పురుషులు : 10,000- 12000.. మిగిలిన స‌దుపాయాలు ఉచితం.
ఫార్మసి ట్రైనీ : కేవ‌లం పురుషులు : 9,500 మిగిలిన స‌దుపాయాలు ఉచితం.
ప‌నిచేయాల్సిన ప్రాంతం: కృష్ణా, గుంటూరు, ప్రకాశం.
కాంటాక్ట్ నంబ‌ర్: ర‌మ తుల‌సి
9666815987
ఏపీఎస్ఎస్డీసీ హెల్ప్ లైన్ :1800 425 2422
మ‌రిన్ని వివ‌రాల‌కు : http://apssdc.in/industryplacements/ వెబ్ సైట్ సంద‌ర్శించ‌వ‌చ్చు.
ఇంట‌ర్వ్వూ అడ్రస్: career walk, opp: congress party,
beside raj towers, eluru road,
governerpeta, vijayawada, crda region.

About Author