PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IARI లో ఉద్యోగాలు.. 462 ఖాళీలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రీస‌ర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐఏఆర్ఐ

ఉద్యోగం : అసిస్టెంట్

విద్యార్హ‌త : గ‌్రాడ్యుయేష‌న్.

జీతం : 35400-44900 నెలకు

ఖాళీలు : 462

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 7-5-2022

చివరి తేది : 1-6-2022

అధికారిక వెబ్ సైట్ :iari.res.in

About Author