PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

AIATSLలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ స‌ర్వీస్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏఐఏటీఎస్ఎల్

ఉద్యోగం : క‌స్ట‌మ‌ర్ ఏజెంట్, హ్యాండీమెన్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ, 12వ త‌ర‌గ‌తి.

జీతం : 14610-19350 నెల‌కు

ఖాళీలు : 45

ప‌నిచేయాల్సిన ప్రాంతం : కృష్ణా, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 500

ఎంపిక విధానం : స్క్రీనింగ్, ట్రేడ్ టెస్ట్, ఫిజిక‌ల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ.

అడ్రస్ : HR Department, AI Airport Services Limited, AI Unity Complex, Pallavaram Cantonment, Chennai – 600043, Tamilnadu

దరఖాస్తు స్వీకరణ తేది : 1-5-2022

చివరి తేది : 18-5-2022

అధికారిక వెబ్ సైట్ : aiasl.in

About Author