PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TTDలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : టీటీడీ

ఉద్యోగం : లెక్చ‌ర‌ర్

విద్యార్హ‌త : పీజీ డిగ్రీ ఇన్ ఆయుర్వేద‌.

జీతం : 54,060 – 1,40,540 నెల‌కు

ఖాళీలు : 10

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరుప‌తి, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 3-5-2022

చివరి తేది : 21-5-2022

అడ్రస్ : Executive Officer, T.T.D., K.T. Road, Tirupati.

అధికారిక వెబ్ సైట్ : tirumala.org

About Author