PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Assam Rifles లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: అస్సాం రైఫిల్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : అస్సాం రైఫిల్స్

ఉద్యోగం : టెక్నిక‌ల్ అండ్ ట్రేడ్స్ మెన్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, డిప్లొమ, గ్రాడ్యుయేష‌న్.

జీతం : 56000-177500 నెలకు

ఖాళీలు : 1281

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి :
గ్రూప్ -బి పోస్ట్ – 200
గ్రూప్ – సి పోస్ట్ – 200

ఎంపిక విధానం : ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్ టెస్ట్, ఫిజిక‌ల్ ఎఫిషియోన్సీ టెస్ట్, ట్రేడ్\స్కిల్ టెస్ట్, రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 06-06-2022

చివరి తేది : 20-6-2022

అధికారిక వెబ్ సైట్ : assamrifles.gov.in

About Author