PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ICRISATలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇక్రిశాట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఇక్రిశాట్

ఉద్యోగం : మెడిక‌ల్ ఆఫీస‌ర్

విద్యార్హ‌త : సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్, సీనియ‌ర్ అసిస్టెంట్.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 6-5-2022

చివ‌రి తేది : 27-5-2022

అధికారిక వెబ్ సైట్ : icrisat.org

About Author