PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TTD లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : టీటీడీ

ఉద్యోగం : స‌్పెష‌లిస్ట్ డాక్ట‌ర్

విద్యార్హ‌త : డీఎమ్, డీఎన్బీ, ఎం.సీహెచ్.

జీతం : 1,01,500 – 1,67,400 నెలకు

ఖాళీలు : 4

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరుప‌తి- ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 9-05-2022

చివరి తేది : 20-5-2022

అడ్ర‌స్ : Director, Sri Padmavathi Children’s Heart center, Next to BIRRD Hospital, Tirupati – 51750

అధికారిక వెబ్ సైట్ : tirumala.org

About Author