PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీఎస్‌ఎస్పీడీసీఎల్ లో 1271 ఖాళీలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ 1,271 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ప్రకటించింది. ఇందులో 70 అసిస్టెంట్‌ ఇంజనీర్‌, 201 సబ్‌ ఇంజనీర్‌, వెయ్యి జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు, వయోపరిమితి, కేటగిరీలవారీగా ఖాళీల వివరాలతో సమగ్ర నియామక ప్రకటనను ఈ నెల 11న సంస్థ వెబ్‌సైట్ https://tssouthernpower.cgg.gov.inలేదా https://www.tssouthernpower.comలో పొందుపరచనున్నట్టు యాజమాన్యం తెలిపింది.

                                     

About Author