PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIELITలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఐఈఎల్ఐటీ

ఉద్యోగం : సైంటిస్ట్ , ఎఫ్

విద్యార్హ‌త : డిగ్రీ ,ఎంఎస్సీ,ఎంసీఏ,

జీతం : 123100-216600 నెల‌కు

ఖాళీలు : 6

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ – 400
మిగిలిన‌వారికి – 800

ఎంపిక విధానం : అక‌డ‌మిక్ రికార్డ్స్, ప‌ర్స‌న‌ల్ ఇంట‌రాక్ష‌న్, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 10-5-2022

చివరి తేది : 8-6-2022

అధికారిక వెబ్ సైట్ : nielit.gov.in

About Author