PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Dr. Reddy’s Laboratoriesలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డా. రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు. ఏపీఎస్ఎస్డీసీ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : డా. రెడ్డీస్ లేబొరేట‌రీస్

ఉద్యోగం : హెచ్ఆర్ (అండ‌ర్ అప్రెంటిషిప్)

విద్యార్హ‌త : ఎంబీఏ (హెచ్ఆర్), ఎంహెచ్ఆర్ఎమ్.

జీతం : 3 ల‌క్ష‌లు సంవ‌త్స‌రానికి.

ఖాళీలు : 25

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఏపీ, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ఎంపిక విధానం : హెచ్ ఆర్ రౌండ్, రాత‌ప‌రీక్ష‌.

దరఖాస్తు స్వీకరణ తేది : 9-5-2022

చివరి తేది : 12-5-2022

అడ్రస్ : Sri C.R Reddy, PG College, Eluru, Eluru dt, Andhra Pradesh

మ‌రిన్ని వివ‌రాల‌కు : 9030227668 – కిషోర్

About Author