PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐఐటీ హైద‌రాబాద్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఐఐటీ, హైద‌రాబాద్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐఐటీ, హైద‌రాబాద్.

ఉద్యోగం : ఎస్ఆర్ఎఫ్‌, సీనియ‌ర్ ప్రాజెక్ట్ అసోసియేట్.

విద్యార్హ‌త : బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీహెచ్డీ.

జీతం : 35,000 – 42,000 నెలకు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఆన్ లైన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 12-5-2022

చివరి తేది : 27-5-2022

అధికారిక వెబ్ సైట్ : iith.ac.in

About Author