యూపీఎస్సీ లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : యూపీఎస్సీ
ఉద్యోగం : డ్రగ్ ఇన్ప్సెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్
విద్యార్హత : సీఏ, డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎండీ, ఎంఎస్.
జీతం : నిబంధనల మేరకు
ఖాళీలు : 50
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 25
ఎంపిక విధానం : రిక్రూట్మెంట్ పరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 16-5-2022
చివరి తేది : 2-6-2022
అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in