PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆరంజ్ అల‌ర్ట్.. భారీ వ‌ర్షాలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేరళలో మంగళవారం భారీవర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రం నుంచి దక్షిణ ద్వీపకల్పానికి బలమైన గాలుల ప్రభావం కారణంగా కేరళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీవర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. కేరళ రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో కురుస్తున్న భారీవర్షాలతో ఆయా జిల్లాల్లో మంగళవారం ఆరంజ్ అలెర్ట్ జారీ చేశారు.రానున్న కొద్దిరోజుల పాటు కేరళ, లక్షద్వీప్‌లలో మరిన్ని వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

                                    

About Author