PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BOB Financial Solutions లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బీఒబీ ఫైనాన్సియ‌ల్ సొల్యూష‌న్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : బీఒబీ ఫైనాన్సియ‌ల్ సొల్యూష‌న్స్

ఉద్యోగం : రిలేష‌న్ షిప్ మేనేజ‌ర్ – ఆర్మ్డ్ ఫోర్స్

విద్యార్హ‌త : నిబంధ‌న‌ల మేర‌కు

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తెలంగాణ, కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌, అస్సాం,రాజ‌స్థాన్,మ‌ధ్య‌ప్ర‌దేశ్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్,పంజాబ్, జ‌మ్మూక‌శ్మీర్.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 4-5-2022

చివరి తేది : 25-5-2022

అధికారిక వెబ్ సైట్ : bobfinancial.com

About Author