PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TSSPDCLలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌ద‌ర‌న్ ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : టీఎస్ఎస్పీడీసీఎల్

ఉద్యోగం : జూనియ‌ర్ లైన్ మెన్, సబ్ ఇంజినీర్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, డిప్లొమ‌, డిగ్రీ, గ్రాడ్యుయేష‌న్.

జీతం : 24,340 – 99,345 నెల‌కు

ఖాళీలు : 1271

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ,బీసీ – 200
మిగిలిన వారికి – 320

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 11-5-2022

చివరి తేది : 31-5-2022

అధికారిక వెబ్ సైట్ : tssouthernpower.com

About Author