NIELITలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్ఐఈఎల్ఐటీ
ఉద్యోగం : ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.
విద్యార్హత : బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్.
జీతం : 144200-218200 నెలకు
ఖాళీలు : 2
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 11-5-2022
ఇంటర్వ్యూ తేది : 12-7-2022
అడ్రస్ : Registrar, NIELIT Bhawan, Plot No. 3, PSP Pocket, Sector-8, Dwarka, New Delhi-110077
అధికారిక వెబ్ సైట్ :nielit.gov.in