గవర్నమెంట్ ఆస్పత్రి కర్నూలులో ఉద్యోగాలు
1 min read
పల్లెవెలుగువెబ్ : గవర్నమెంట్ ఆస్పత్రి ,కర్నూలు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : జీజీహెచ్ , కర్నూలు.
ఉద్యోగం : ఆప్టోమెట్రిస్ట్, ఎమ్ఎన్ఓ
విద్యార్హత : పదో తరగతి, 12వ తరగతి, డిప్లొమ.
జీతం : 12,000 – 17,500 నెలకు
ఖాళీలు : 4
పనిచేయాల్సిన ప్రాంతం : కర్నూలు, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : అందరికీ – 300
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 19-5-2022
చివరి తేది : 21-5-2022
అడ్రస్ : Office of the Superintendent, Govt. Regional Eye Hospital, Kurnool – Andhra Pradesh.
అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in
My name is snageetha my study vocational mlt over government job is my dream in kurnool
please follow pallevelugu.in
Govt job in my dream
I’m bcs nursing 2 nd year