Women & Child Welfare కర్నూలులో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్, కర్నూలు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, కర్నూలు.
ఉద్యోగం : పారామెడికల్ పర్సనల్, కేస్ వర్కర్.
విద్యార్హత : డిగ్రీ, బీఎస్సీ, జీఎన్ఎమ్,ఎల్ఎల్బీ, ఎంఏ, మాస్టర్స్ ఇన్ సోషియల్ వర్క్.
జీతం : 12,000 – 13,000 నెలకు
ఖాళీలు : 4
పనిచేయాల్సిన ప్రాంతం : కర్నూలు, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 18-5-2022
చివరి తేది : 26-5-2022
అడ్రస్ : Dist. Women and Child Welfare & Empowerment Officer, Room no.122, Collectorate Complex, Kurnool.
అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in