PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO కృష్ణాలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ మెడిక‌ల్ హెల్త్ ఆఫీస్, కృష్ణా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డీఎమ్ హెచ్వో, కృష్ణా.

ఉద్యోగం : డాక్ట‌ర్స్, స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్స్.

విద్యార్హ‌త : బీఎస్సీ, డిగ్రీ, ఎంబీబీఎస్, పీజీ, డిప్లొమ‌, డీఎన్బీ,ఎండీ, ఎంఎస్.

జీతం : 21,000 – 1,10,000 నెల‌కు

ఖాళీలు : 126

ప‌నిచేయాల్సిన ప్రాంతం : కృష్ణా , ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 21-5-2022

ఇంట‌ర్వ్యూ తేది : 25-5-2022

అడ్రస్ : District Medical and Health Officer, Krishna, Machilipatnam.

అధికారిక వెబ్ సైట్ : krishna.ap.gov.in

About Author