DHFWSలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సొసైటీ, కృష్ణా సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డీహెచ్ఎఫ్డబ్ల్యూఎస్, కృష్ణా.
ఉద్యోగం : ల్యాబ్ టెక్నిషియన్, డీఆర్టీబీ కౌన్సిలర్.
విద్యార్హత : 12 వతరగతి, డిగ్రీ, డిప్లొమ, గ్రాడ్యుయేషన్.
జీతం : 18,066 – 33,975 నెలకు
ఖాళీలు : 8
పనిచేయాల్సిన ప్రాంతం : కృష్ణా , ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 21-5-2022
చివరి తేది : 25-5-2022
అధికారిక వెబ్ సైట్ : krishna.ap.gov.in