NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గడివేముల… బాధ్యతలు స్వీకరించిన ఎస్​ఐ వెంకటసుబ్బయ్య

1 min read

పల్లె వెలుగు వెబ్:కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం నూతన ఎస్​ఐగా వెంకటసుబ్బయ్య ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మండలంలోని సమస్యలు పై తక్షణమే స్పందిస్తామని, మట్కా, గుట్కా, అక్రమ మద్యం నాటుసారా పై ఉక్కుపాదం మోపుతామని,  ప్రజలు తమకు తెలిసిన సమాచారాన్ని పోలీసులకు తెలపాలని శాంతి భద్రతలకు సహకరించాలని  ఈ సందర్భంగా  ఎస్​ఐ వెంకటసుబ్బయ్య కోరారు.

About Author