PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైద్య‌ప‌రీక్ష‌ల నిమిత్తం.. ప్ర‌భుత్వాస్ప‌త్రికి ఎమ్మెల్సీ అనంత‌బాబు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. అనంతరం అనంతబాబును జడ్జి ముందు ప్రవేశ పెట్టనున్నారు. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేశానని ఒప్పుకున్నారు. దీంతో అనంతబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు జడ్జి ఎదుట హాజరుపర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు.

                                    

About Author