NBCCలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్బీసీసీ.
ఉద్యోగం : అడిషనల్ జనరల్ మేనేజర్, మేనేజ్మెంట్ ట్రైనీ.
విద్యార్హత : డిగ్రీ, గ్రాడ్యుయేషన్, పీజీ, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ.
జీతం : 24640-220000 నెలకు
ఖాళీలు : 16
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : అడిషనల్ జనరల్ మేనేజర్ – 1000
మేనేజ్మెంట్ ట్రైనీ – 500
ఎంపిక విధానం : సీబీటీ, పర్సనల్ ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్.
దరఖాస్తు స్వీకరణ తేది : 17-5-2022
చివరి తేది : 16-6-2022
అధికారిక వెబ్ సైట్ : nbccindia.in