PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NHDCలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ హ్యాండ్లూమ్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్హెచ్డీసీ

ఉద్యోగం : చీఫ్ మేనేజ‌ర్, సీనియ‌ర్ మేనేజ‌ర్ (ఎఫ్ &ఏ)

విద్యార్హ‌త : సీఏ, బీకాం,ఎంకాం, పీజీ,ఎంబీఏ, ఎండీ.

జీతం : 62800-125600 నెలకు

ఖాళీలు : 7

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన‌వారికి – 500

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, గ్రూప్ డిస్క‌ష‌న్, ఇంట‌ర్వ్యూ.

అడ్ర‌స్ : the Deputy Manager (HR), National Handloom Development Corporation Limited, Wegmans Business Park, 4th Floor, Tower-1, Plot No.3, Sector Knowledge Park-III, Surajpur – Kasna Main Road, Greater Noida – 201306, UP

దరఖాస్తు స్వీకరణ తేది : 02-05-2022

చివరి తేది : 6-6-2022

అధికారిక వెబ్ సైట్ : nhdc.org.in

About Author