PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Income Tax Departmentలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇన్ క‌మ్ టాక్స్ డిపార్ట్మెంట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐటీడీ

ఉద్యోగం : అసిస్టెంట్ డైరెక్ట‌ర్

విద్యార్హ‌త : ఎండీ.

జీతం : 15600-39100 నెలకు

ఖాళీలు : 20

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ.

అడ్ర‌స్ :Directorate of Income Tax (Exam & Official Language), Central Board of Direct Taxes, Official Language Division, 6th Floor, Mayur Bhawan, Connaught Circus, New Delhi – 110001

దరఖాస్తు స్వీకరణ తేది : 02-04-2022

చివరి తేది : 28-6-2022

అధికారిక వెబ్ సైట్ : incometaxindia.gov.in

About Author