PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Indian Bankలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ బ్యాంక్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఇండియ‌న్ బ్యాంక్

ఉద్యోగం : స‌్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్

విద్యార్హ‌త : సీఏ, ఐటీడ‌బ్ల్యూఏ, డిగ్రీ, గ్రాడ్యుయేష‌న్, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ.

జీతం : 36000-89890 నెలకు

ఖాళీలు : 312

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్ – 850
ఎస్సీ,ఎస్టీ – 175

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 24-05-2022

చివరి తేది : 14-6-2022

అధికారిక వెబ్ సైట్ : indianbank.in

About Author