PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO అనంత‌పురంలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ మెడిక‌ల్ హెల్త్ ఆఫీస్, అనంత‌పురం సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డీఎమ్ హెచ్వో, అనంత‌పురం.

ఉద్యోగం : ల‌్యాబ్ టెక్నిషియ‌న్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, డీఎమ్ఎల్టీ, డిప్లొమ, బీఎస్సీ ఇన్ మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీ, బీఎస్సీ ఇన్ లైఫ్ సైన్స్, పీజీ డిప్లొమా ఇన్ మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీ, క్లినిక‌ల్ బ‌యెకెమిస్ట్రీ.

జీతం : 32,670 నెలకు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : అనంత‌పురం,ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 200

ఎంపిక విధానం : మార్కుల వెయిటేజీ ఆధారంగా..

దరఖాస్తు స్వీకరణ తేది : 25-05-2022

చివరి తేది : 27-5-2022

అడ్రస్ : District Medical and Health Officer, Ananthapuramu

అధికారిక వెబ్ సైట్ : ananthapuramu.ap.gov.in

About Author