Sports Authority of Indiaలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
ఉద్యోగం : డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్.
విద్యార్హత : నోటిఫికేషన్ ప్రకారం
జీతం : 67700-209200 నెలకు
ఖాళీలు : 12
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 26-05-2022
చివరి తేది : 25-6-2022
అడ్రస్ : Director (Recruitment), Sports Authority of India, Head Office, Gate No. 10 (East Gate), Jawaharlal Nehru Stadium, Lodhi Road, New Delhi – 110003
అధికారిక వెబ్ సైట్ : sportsauthorityofindia.nic.in